అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం దళిత విద్యార్థిని హేమచంద్రిక వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి…
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 24)కామారెడ్డి:- తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామానికి చెందిన గడ్డం హేమచంద్రిక అనే విద్యార్థిని తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమెకు ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు బుధవారం కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరి గారిని వారి కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.దోమకొండ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ 9వ తరగతి చదువుతున్న హేమచంద్రిక, ఈ నెల 19న హాస్టల్‌లో...